Author: voiceofnagarkurnool@gmail.com

నేటి నుంచి 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లాలో 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం మూడు విడతల్లో ప్రారంభం. ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని డీఈవో హెచ్చరిక.

మంతటి గ్రామంలో ఎల్లమ్మ మల్లయ్య పెద్ద పట్నం

మంతటి గ్రామంలో ఎల్లమ్మ మల్లయ్య పండుగలో పెద్ద పట్నం ఘనంగా నిర్వహణ. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

నందివడ్డేమాన్‌లో వైభవంగా శివపార్వతుల కల్యాణోత్సవం

నందివడ్డేమాన్ గ్రామంలో శివపార్వతుల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహణ. మహానంది స్వామికి ప్రత్యేక పూజలు, భక్తుల భారీ పాల్గొనింపు.

ఇళ్లలో ఇంకుడు గుంతలు తప్పనిసరి

వేసవిలో నీటి కొరతను నివారించేందుకు ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని జిల్లా భూగర్భ జల అధికారి దివ్య జ్యోతి సూచించారు.

డా. డి.ఎన్. సుమంత్‌కు నేషనల్ లైన్స్ క్లబ్ రాష్ట్రస్థాయి అవార్డు

నాగర్ కర్నూల్‌కు చెందిన డా. డి.ఎన్. సుమంత్‌కు నేషనల్ లైన్స్ క్లబ్ రాష్ట్రస్థాయి ఉగాది అవార్డు ప్రదానం.

సలేశ్వరం జాతరకు కట్టుదిట్టమైన భద్రత

సలేశ్వరం జాతరకు 326 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. భక్తులు పగటి వేళల్లోనే దర్శనం చేసుకోవాలని ఎస్పీ సూచన.

నేడు బిజినపల్లిలో మెగా స్పెషలిస్ట్ వైద్య శిబిరం

బిజినపల్లి PHCలో నేడు మెగా స్పెషలిస్ట్ వైద్య శిబిరం నిర్వహణ. ఉచిత పరీక్షలు, నిపుణుల సేవలు అందుబాటులో.

డీఎంహెచ్‌ఓ డా. రవికుమార్ ఆకస్మిక తనిఖీ

పెద్దకొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ డా. రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఎండాకాలం జాగ్రత్తలపై ప్రజలకు సూచనలు ఇచ్చారు.

పాలమూరు చరిత్రను వెలుగులోకి తెచ్చిన మహనీయుడు

పాలమూరు చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.