Author: voiceofnagarkurnool@gmail.com

నాగర్‌కర్నూల్‌లో SIR మండల ప్రవాస్ అభియాన్.

నాగర్‌కర్నూల్ మండలంలోని పలు గ్రామాల్లో SIR మండల ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించి, ఓటరు నమోదు, కొత్త బూత్‌ల ఏర్పాటు, బూత్ రేషనలైజేషన్‌పై అధికారులు, నాయకులు సమీక్ష నిర్వహించారు.

హైపర్‌సైట్‌తో క్యాన్సర్ చికిత్సలో విప్లవం యశోద హాస్పిటల్స్

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి ప్రకారం, హైపర్‌సైట్ అడాప్టివ్ రేడియేషన్ థెరపీతో క్యాన్సర్ చికిత్సలో సైడ్ ఎఫెక్ట్స్ 40% వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ముందస్తు స్క్రీనింగ్, జీవనశైలి మార్పులు, ధూమపానం మానేయడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని…

పస్పుల గ్రామంలో ఓటరు జాబితా డిజిటలైజేషన్‌పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం పస్పుల గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఓటరు జాబితా డిజిటలైజేషన్ పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రజావాణిలో 12 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ

నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మొత్తం 12 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో 8 భూ వివాదాలు, 4 న్యాయ సంబంధిత ఫిర్యాదులు ఉండగా, తక్షణ పరిష్కారం కోసం…

ఫీజుల బకాయి – BJP లడాయి

నాగర్‌కర్నూల్‌లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో 'ఫీజుల బకాయి – BJP లడాయి' పోస్టర్‌ను విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వం‌ను డిమాండ్ చేశారు.

తెలకపల్లిలో అంగన్వాడీ, జడ్పీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ కలెక్టర్

నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలోని అంగన్వాడీ కేంద్రం, జడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారుల పోషకాహారం, విద్యా ప్రమాణాలు, పదో తరగతి ఫలితాల మెరుగుదలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. Slug

శ్రీ లొద్ది మల్లయ్య స్వామి దర్శనానికి ప్రత్యేక అనుమతి..

నల్లమల్ల అడవుల్లోని శ్రీ లొద్ది మల్లయ్య స్వామి దర్శనానికి భక్తులకు ప్రత్యేక అనుమతి లభించింది. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ అధికారులతో చర్చించి ఈ అనుమతి సాధించినట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు.

తెలకపల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్…

నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, మందుల కొరత లేకుండా అన్ని సేవలు సమర్థంగా కొనసాగించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ…

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమం విజయమే..

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమం ఫలితమేనని, ప్రజాగ్రహం ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, విద్యార్థుల ఆందోళనలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్ర విమర్శలు…

తొలి ఏకాదశి సందర్భంగా శ్రీశనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు..

తొలి ఏకాదశి, శనివారం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీశనేశ్వర స్వామి ఆలయంలో తిలతైల అభిషేకాలు, ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.