మన్ననూర్ చెంచు గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీ
మన్ననూర్ పీటీజీ చెంచు గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.
మన్ననూర్ పీటీజీ చెంచు గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా బొప్పల్లి పీహెచ్‌సీని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి, రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు.
కల్వకుర్తిలో నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన షీ టీమ్ అవగాహన కార్యక్రమంలో మహిళల భద్రత, గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల అరికట్టడం, రోడ్డు భద్రతపై విద్యార్థులకు కీలక సూచనలు చేశారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ కోడేర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజి అరవింద చారి జన్మదిన వేడుకలు నాగర్‌కర్నూల్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ నాగర్‌కర్నూల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సబ్‌స్టేషన్ ద్వారా పరిసర గ్రామాలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందడంతో పాటు వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు…
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ఈ బస్టాండ్ ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు పట్టణ అభివృద్ధికి ఊతమివ్వనుంది.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పాల్గొని వైఎస్సార్ సేవలను స్మరించారు.
47 ఏళ్ల తర్వాత నాగర్‌కర్నూల్‌కు రూ.20 కోట్లతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణానికి జూలై 8న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో ప్రజారవాణా అభివృద్ధికి ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది.