అత్యుత్తమ ప్రతిభతో మెరిసిన వివేకానంద రెడ్డి
నాగర్ కర్నూల్‌కు చెందిన వివేకానంద రెడ్డి 470లో 462 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు.
నాగర్ కర్నూల్‌కు చెందిన వివేకానంద రెడ్డి 470లో 462 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు.
నంది వడ్డేమాన్ గ్రామంలో శ్రీ శనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.
నాగర్ కర్నూల్‌లో రూ. 23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభమై, గ్రామీణ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఎండబెట్ల గ్రామంలో నాగు పాము మరియు అరుదైన అనమల వోల్ఫ్ పాములను పట్టుకుని, సురక్షితంగా అడవిలో విడుదల చేశారు.
నాగర్ కర్నూల్‌లో ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా కలెక్టర్ బాదావత్ సంతోష్ హోమియోపతి ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరు ఏఎస్ఐలు ఎస్సైలుగా పదోన్నతి పొందగా, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అభినందించారు.
నాగర్ కర్నూల్‌లో ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా హెచ్ఐవి/ఎయిడ్స్ అవగాహన కోసం “రెడ్ రన్” ర్యాలీ నిర్వహించారు.
నాగర్ కర్నూల్‌లో ట్రాన్స్ జెండర్లు భారీ ధర్నా చేపట్టి, కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీకి పలువురు జర్నలిస్టులను ప్రభుత్వం ఎంపిక చేసింది. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ అందేలా కృషి చేస్తామని సభ్యులు తెలిపారు.