Category: Nagarkurnool News

నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.

మల్లేశ్వరం ఐల్యాండ్‌లో కాటేజ్‌ల నిర్మాణం వేగంగా

మల్లేశ్వరం ఐల్యాండ్‌లో 47.44 కోట్లతో 30 కాటేజ్‌ల నిర్మాణం వేగంగా కొనసాగుతుండగా, 2027 నాటికి పర్యాటకులకు అందుబాటులోకి రానుంది.

నాగర్ కర్నూల్ బస్టాండ్‌లో చలివేంద్ర కేంద్రం ప్రారంభం

నాగర్ కర్నూల్ బస్టాండ్‌లో సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రం ప్రారంభం చేసి ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించారు.

శనేశ్వర స్వామి 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

నంది వడ్డేమాన్‌లోని శనేశ్వర స్వామి దేవాలయంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు ఘనంగా నిర్వహించనున్నారు.

తెలంగాణ హేట్ స్పీచ్ & హేట్ క్రైమ్స్ బిల్ 2026

తెలంగాణ అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్ పై నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు చేసిన ముఖ్య వ్యాఖ్యలు.

డాక్టర్‌పై దాడి ఘటనపై ఆగ్రహం

నిర్మల్‌లో డాక్టర్ సంతోష్ రాజుపై జరిగిన దాడి ఘటనను వాసవి యువసేన నాయకులు ఖండిస్తూ, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో అనుమతులు లేకుండా ఫైర్ క్రాకర్స్ కాల్చడం, రోడ్డును బ్లాక్ చేయడం వల్ల పలువురిపై కేసులు నమోదు చేశారు.

కొల్లాపూర్‌లో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడి

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడిలో 750 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.

నాగర్ కర్నూల్‌లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఎన్నికలు

నాగర్ కర్నూల్‌లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఎన్నికలు నిర్వహించగా, కోళ్లు శివను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

పాలెం ఇండస్ట్రియల్ పార్క్ సందర్శన

నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాలెం ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శించి ప్లాస్టిక్ రీసైక్లింగ్, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పొందారు.

పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహణ

నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తున్నామని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. గణిత పరీక్షకు 99.81% హాజరు నమోదైంది.