నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు ఘన సన్మానం
అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో జిల్లా క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ టి. ఉషారాణితో పాటు వైద్యులను ఘనంగా సన్మానించారు.
లట్టుపల్లి పీహెచ్‌సీలో వైద్యులకు ఘన సన్మానం
అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని **లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)**లో వైద్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డాక్టర్ టీ. ప్రసన్న, డాక్టర్ మేఘనాలను ఆరోగ్య సిబ్బంది శాలువాలతో సత్కరించి…
జూనియర్ అసిస్టెంట్ కే. నారాయణకు ఘన పదవీ విరమణ సన్మానం
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో జూనియర్ అసిస్టెంట్ కే. నారాయణ పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించి అధికారులు, సిబ్బంది ఆయన సేవలను కొనియాడారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలి..
పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకాలు కలగకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను…
నాగర్‌కర్నూల్‌లో కుటుంబ కలహాలే హత్యకు కారణం..
నాగర్‌కర్నూల్ జిల్లా ఆవంచ గ్రామంలో కుటుంబ కలహాలు, ఆస్తి వివాదం కారణంగా జరిగిన యాదయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్య, కుమార్తె, అల్లుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నాగర్‌కర్నూల్‌లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
నాగర్‌కర్నూల్ జిల్లా శిశు సంక్షేమ, మహిళా సాధికార శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన, నినాదాల రచన పోటీల విజేతలకు జిల్లా కలెక్టరేట్‌లో ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు.
ఘనంగా 11వ వార్షికోత్సవ వేడుకలు…
నాగర్‌కర్నూల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాభిషేకం, కలశాభిషేకం, హోమాలు, విశేష పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
జూన్ 28న ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం.
జూన్ 28న నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎన్. భరత్ కుమార్ రెడ్డి తెలిపారు. 0-5 సంవత్సరాల పిల్లలందరికీ తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.
సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు…
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం నిర్వహించడంతో పాటు, శ్రీ జ్ఞానేశ్వర వాత్సుల్య మందిర్‌లోని చిన్నారులకు నూతన దుస్తులను పంపిణీ చేశారు.
ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలి
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లిలో నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం కింద 25 శాతం సీట్ల కేటాయింపును అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల…
