సలేశ్వరం జాతరకు కట్టుదిట్టమైన భద్రత
సలేశ్వరం జాతరకు 326 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. భక్తులు పగటి వేళల్లోనే దర్శనం చేసుకోవాలని ఎస్పీ సూచన.
సలేశ్వరం జాతరకు 326 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. భక్తులు పగటి వేళల్లోనే దర్శనం చేసుకోవాలని ఎస్పీ సూచన.
బిజినపల్లి PHCలో నేడు మెగా స్పెషలిస్ట్ వైద్య శిబిరం నిర్వహణ. ఉచిత పరీక్షలు, నిపుణుల సేవలు అందుబాటులో.
పెద్దకొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ డా. రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఎండాకాలం జాగ్రత్తలపై ప్రజలకు సూచనలు ఇచ్చారు.
పాలమూరు చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
మల్లేశ్వరం ఐల్యాండ్‌లో 47.44 కోట్లతో 30 కాటేజ్‌ల నిర్మాణం వేగంగా కొనసాగుతుండగా, 2027 నాటికి పర్యాటకులకు అందుబాటులోకి రానుంది.
నాగర్ కర్నూల్ బస్టాండ్‌లో సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రం ప్రారంభం చేసి ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించారు.
నంది వడ్డేమాన్‌లోని శనేశ్వర స్వామి దేవాలయంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు ఘనంగా నిర్వహించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్ పై నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు చేసిన ముఖ్య వ్యాఖ్యలు.