Tag: Telangana news

ప్రజావాణిలో 50 దరఖాస్తులు స్వీకరణ

నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన ప్రజావాణిలో 50 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ బాదావత్ సంతోష్, సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వైభవంగా పడిపూజ, సేవా కార్యక్రమాలు

నాగర్‌కర్నూల్‌లో అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పడిపూజ నిర్వహించగా, ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీతో పాటు అన్నప్రసాదం అందించారు.

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఏసీబీ వలలో తిమ్మాజిపేట ఎస్సై

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

డాక్టర్‌పై దాడి ఘటనపై ఆగ్రహం

నిర్మల్‌లో డాక్టర్ సంతోష్ రాజుపై జరిగిన దాడి ఘటనను వాసవి యువసేన నాయకులు ఖండిస్తూ, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో అనుమతులు లేకుండా ఫైర్ క్రాకర్స్ కాల్చడం, రోడ్డును బ్లాక్ చేయడం వల్ల పలువురిపై కేసులు నమోదు చేశారు.

కొల్లాపూర్‌లో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడి

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడిలో 750 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.

పాలెం ఇండస్ట్రియల్ పార్క్ సందర్శన

నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాలెం ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శించి ప్లాస్టిక్ రీసైక్లింగ్, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పొందారు.

ఆవంచలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

నాగర్ కర్నూల్ మండలంలోని ఆవంచ గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌ను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు.