Tag: Telangana news

నాగర్‌కర్నూల్‌లో భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నాగర్‌కర్నూల్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర సూచించారు. వరద ప్రాంతాలు, విద్యుత్ తీగలు, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

అమర్నాథ్ యాత్రికులకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు…

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అమర్నాథ్, కేదార్నాథ్, చార్ ధాం యాత్రికులకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు జారీ చేశారు.

నాగర్ కర్నూల్‌లో గ్రామీణ కూట బ్యాంకు కార్యాలయం ప్రారంభం…

నాగర్ కర్నూల్‌లో గ్రామీణ కూట బ్యాంకు కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. మహిళా వ్యాపారులకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు.

సోషల్‌లో 100 మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు

నాగర్ కర్నూల్‌లో సోషల్‌లో 100 మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందించి ఘనంగా సన్మానించారు. డీఈఓ రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

విద్యుత్ ఆర్టిజన్ల డిమాండ్లపై బిఎస్పీ ఆందోళన

విద్యుత్ ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బిఎస్పీ డిమాండ్ చేస్తూ, రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరింది.

నాగర్ కర్నూల్‌లో 229 CMRF చెక్కుల పంపిణీ

నాగర్ కర్నూల్‌లో 229 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పంపిణీ చేసి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

అంబేద్కర్ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో ఆరోగ్యశాఖ మంత్రి పర్యటన

నాగర్ కర్నూల్ జిల్లాలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది.