TGRTC సమ్మె నేపథ్యంలో కఠిన నిబంధనలు అమలు
TGRTC సమ్మె నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో పోలీస్ శాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అనుమతి లేకుండా ధర్నాలు, ప్రజా ఆస్తుల ధ్వంసం, తప్పుడు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని SDPO హెచ్చరించారు.
బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థిని అనూషకు రూ.10,000 ఆర్థిక సహాయం
నాగర్ కర్నూల్ జిల్లాలో క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థిని అనూషకు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. పేదరికంలోనూ చదువులపై కృషి చేస్తున్న విద్యార్థిని అభినందించారు.
నారాయణపేట ఆర్డీఓ ఏసీబీ వలలో
నారాయణపేట ఆర్డీఓ రామచందర్ నాయక్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్‌గా చిక్కారు. బర్త్ సర్టిఫికెట్ల జారీ విషయంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీ శనేశ్వర స్వామికి తిలతైల అభిషేక పూజలు
నంది వడ్డేమాన్‌లో శ్రీ శనేశ్వర స్వామికి శనివారం తిలతైల అభిషేక పూజలు ఘనంగా జరిగాయి. శని దోష నివారణ కోసం భక్తులు భారీగా పాల్గొన్నారు.
ఏప్రిల్ 20న మహాత్మా బసవేశ్వర జయంతి
నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో ఏప్రిల్ 20న మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు.
ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో B.Sc (MLT) కోర్సుకు అనుమతి
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో B.Sc (MLT) కోర్సుకు అనుమతి లభించింది. స్థానిక విద్యార్థులకు ఆరోగ్య రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బ రోగులకు ప్రత్యేక ఏర్పాటు
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బ బాధితులకు ప్రత్యేక బెడ్లు, 24 గంటల వైద్య సేవలు సిద్ధం. ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచనలు.
మద్యం మత్తులో యువకుల హంగామా
నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాల సమీపంలో మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడిపిన యువకులు ప్రమాదానికి కారణమై రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు యువకులు మృతి
పెద్దకొత్తపల్లి మండలంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
జిల్లాలో జనగణన శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం
జిల్లాలో జనగణన పనుల కోసం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఏప్రిల్ 18 నుంచి మే 5 వరకు మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
