Category: Gadwal

పెద్ద చింతరేవులలో వైభవంగా రాఘవేంద్ర స్వామి ఆరాధన పూజలు..

పెద్ద చింతరేవులలో ఉడిపి పీఠాధిపతుల ఆధ్వర్యంలో రాఘవేంద్ర స్వామి ఆరాధన పూజలు వైభవంగా నిర్వహించారు. మూలమూర్తులకు శతహారతులు సమర్పించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.

ఆధ్యాత్మిక శోభతో పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి ఆలయం..

పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో 48వ చాతుర్మాస్య పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉడిపి ఫలిమారు పీఠాధిపతి విద్యాదిశ శ్రీపాదుల 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించారు.

గద్వాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

గద్వాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు అధికారులతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.