Category: Gadwal District

పెద్ద చింతరేవులలో వైభవంగా జగన్నాథ దాసుల ఆరాధన..

జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద చింతరేవులలో జగన్నాథ దాసుల ఆరాధన వేడుకలు వైభవంగా జరిగాయి. ఉడిపి, పలిమార్ మఠం పీఠాధిపతులు ఆంజనేయస్వామికి అభిషేక పూజలు నిర్వహించారు

పెద్ద చింతరేవులలో వైభవంగా 48వ చాతుర్మాస్య మహోత్సవం..

పెద్ద చింతరేవులలో ఉడిపి పాలిమర్ పీఠాధిపతుల 48వ చాతుర్మాస్య మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. నేడు వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

పెద్ద చింతరేవులలో వైభవంగా సుదర్శన చక్ర మండల పూజలు..

పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ఉడిపి పలిమార్ మఠం పీఠాధిపతుల ఆధ్వర్యంలో సుదర్శన చక్ర మండల పూజలు వైభవంగా నిర్వహించారు. సెప్టెంబర్ 25 వరకు చాతుర్మాస్య మహోత్సవాలు, ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి.

ఆధ్యాత్మిక శోభతో పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి ఆలయం..

పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో 48వ చాతుర్మాస్య పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉడిపి ఫలిమారు పీఠాధిపతి విద్యాదిశ శ్రీపాదుల 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించారు.

48వ చాతుర్మాస్య మహోత్సవాలు…

జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలోని పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 25 వరకు 48వ చాతుర్మాస్య మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, అన్నదాన కార్యక్రమాలు భక్తుల కోసం…

గద్వాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

గద్వాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు అధికారులతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.