TNGO 2026 డైరీ ఆవిష్కరణ
నాగర్‌కర్నూల్‌లో టీఎన్జీవో 2026 డైరీని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించి పరిష్కార హామీ ఇచ్చారు.
నాగర్‌కర్నూల్‌లో టీఎన్జీవో 2026 డైరీని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించి పరిష్కార హామీ ఇచ్చారు.
నాగర్‌కర్నూల్‌లో ఈ నెల 25న ఉచిత కంటి వైద్య శిబిరం. అవసరమైన వారికి మహబూబ్నగర్ ఏనుగొండలో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నారు.
నాగర్‌కర్నూల్‌లో ఈ నెల 20న జిల్లా స్థాయి భారీ ఉద్యోగ మేళా. 50 కంపెనీలతో 25–30 రకాల ఉద్యోగాలు, ఎంపికైన వారికి రూ.15,000 పైగా జీతం.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలతో పాటు 10 రాష్ట్రాల్లో మొత్తం 37 సీట్లకు మార్చి 16న పోలింగ్ జరగనుంది.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం మద్దిమడుగు గ్రామంలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాన్ని
శివరాత్రి రోజున శంషాబాద్ ధర్మగిరి శివాలయంలో కొందరు యువకులు గంజాయి సమర్పిస్తూ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మద్దిమడుగులో సీఎం ఓఎస్‌డీ వేముల శ్రీనివాస్ పర్యటించి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఘనంగా స్వాగతం పలికారు.
కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకొని, జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. సిద్ధార్థ్ రెడ్డి శిక్షపై కీలక నిర్ణయం తీసుకోనుంది
వనపర్తి మున్సిపాలిటీ చైర్మన్‌గా మీడిదొడ్డి మాధవి రమేష్, వైస్ చైర్మన్‌గా గురకొండ మధుసూదన్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టమైంది.