Tag: Nagarkurnool News

నాగర్‌కర్నూల్‌లో ఏప్రిల్‌లో UDID/సదరం క్యాంపులు

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏప్రిల్ నెలలో దివ్యాంగుల కోసం UDID మరియు సదరం సర్టిఫికేట్ క్యాంపులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

నాగర్ కర్నూల్ బస్టాండ్‌లో చలివేంద్ర కేంద్రం ప్రారంభం

నాగర్ కర్నూల్ బస్టాండ్‌లో సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రం ప్రారంభం చేసి ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించారు.

శనేశ్వర స్వామి 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

నంది వడ్డేమాన్‌లోని శనేశ్వర స్వామి దేవాలయంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు ఘనంగా నిర్వహించనున్నారు.

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో అనుమతులు లేకుండా ఫైర్ క్రాకర్స్ కాల్చడం, రోడ్డును బ్లాక్ చేయడం వల్ల పలువురిపై కేసులు నమోదు చేశారు.

తెలంగాణలో రైల్వే అభివృద్ధికి మరో కీలక ముందడుగు

గద్వాల్–డోర్నకల్ మధ్య 296 కి.మీ రైల్వే లైన్‌కు FLS పూర్తి కాగా, తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఇది కీలక ముందడుగుగా నిలుస్తోంది.

నాగర్ కర్నూల్ రామాలయంలో వైభవంగా గరుడసేవ, ధ్వజారోహణం, బేరీ పూజలు

నాగర్ కర్నూల్ రాంనగర్‌లోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా గరుడసేవ, ధ్వజారోహణం, బేరీ పూజలు ఘనంగా నిర్వహించారు.

నాగర్ కర్నూల్‌లో కంటి శిబిరం విజయవంతం

Excerpt: నాగర్ కర్నూల్‌లో నిర్వహించిన కంటి శిబిరంలో 86 మందికి పరీక్షలు చేసి, 41 మందిని ముత్యబిందు ఆపరేషన్ల కోసం ఆసుపత్రికి తరలించారు.

శ్రీరామనవమి సందర్భంగా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద పంపిణీ

శ్రీరామనవమి సందర్భంగా నాగర్ కర్నూల్‌లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో 6 వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నారు.

ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

ఉపాధ్యాయుల జిపిఎఫ్, ఆరోగ్య బీమా, మెడికల్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఎస్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు హనుమంత రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా అధికారులకు ప్రత్యేక కార్యక్రమం

నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా అధికారులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉచిత వైద్య పరీక్షలు, క్రీడా కార్యక్రమాలు నిర్వహించి మహిళా సిబ్బందిని ప్రోత్సహించారు.