ఐదు రూపాయల నాణెం మింగిన విద్యార్థి
ఆటలాడుకుంటూ 5 రూపాయల నాణెం మింగిన విద్యార్థి – ఎండోస్కోపీ ద్వారా విజయవంతంగా తొలగించిన వైద్యులు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.
ఆటలాడుకుంటూ 5 రూపాయల నాణెం మింగిన విద్యార్థి – ఎండోస్కోపీ ద్వారా విజయవంతంగా తొలగించిన వైద్యులు.
అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం. ఏప్రిల్ 10న రాష్ట్ర కమిటీ సమావేశం – ఈ నెలలోనే పూర్తి లక్ష్యం.
నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన ప్రజావాణిలో 50 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ బాదావత్ సంతోష్, సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఏప్రిల్ 9 నుంచి హైదరాబాద్–సోమశిల–శ్రీశైలం హెలికాప్టర్ టూరిజం సేవలు ప్రారంభం కానున్నాయి. పర్యాటకులు నల్లమల అటవీ, కృష్ణానది అందాలను ఆకాశం నుంచి వీక్షించవచ్చు.
కల్వకుర్తి వద్ద NH-765 రహదారి ప్రమాదాలకు కేంద్రంగా మారడంతో ప్రజలు భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాడూరు PACS వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి ప్రారంభించి, అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథక పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
యాసంగి పంటలో రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
నాగర్కర్నూల్ జిల్లాలో హోంగార్డు భయన్న అనుమానాస్పద మృతి కలకలం రేపగా, పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
చిన్నదగడ, అమ్మాయిపల్లిలో మంత్రి జూపల్లి పర్యటనలో ప్రజల సమస్యలపై చర్చించి, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు.
హౌసింగ్ బోర్డ్ కాలనీలో అయ్యప్ప స్వామి జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి.