గర్భిణీలు, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
నాగర్ కర్నూల్ జిల్లాలో గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ అబార్షన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ అబార్షన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాగర్ కర్నూల్‌లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించగా, కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
ప్రపంచ నాటక రంగ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రంగస్థల కళాకారులను ఘనంగా సన్మానించారు.
నాగర్ కర్నూల్‌లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించగా, వాసవి & వనిత క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ ఎన్నికపై వివాదం నెలకొంది. ఎన్నిక చెల్లదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ అభ్యర్థి జెట్టి కిషోర్ కుమార్ జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు.
శ్రీరామనవమి సందర్భంగా పాలెం రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించగా భక్తులు భారీగా పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా సిర్సనగండ్లలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగి భక్తులను ఆకట్టుకుంది.
నాగర్ కర్నూల్‌లో రామనవమి సందర్భంగా సరస్వతీ శిశు మందిర్ చిన్నారులు సీతా, రామ, లక్ష్మణ, హనుమాన్ వేషధారణలో పాల్గొని భక్తులను ఆకట్టుకున్నారు.
నాగర్ కర్నూల్‌లో శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు సహా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మర్రి జనార్ధన్ రెడ్డి జన్మదిన ఏర్పాట్ల తొలగింపుపై మున్సిపల్ అధికారులు, పోలీసులతో BRS శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బస్టాండ్ సమీపంలో ఘర్షణ చోటుచేసుకుంది.