Tag: BJP Telangana

బీజేపీ మహిళా మోర్చా నాగర్‌కర్నూల్ జిల్లా నూతన కార్యవర్గం ప్రకటించారు

నాగర్‌కర్నూల్ జిల్లాలో బీజేపీ మహిళా మోర్చా నూతన జిల్లా కార్యవర్గాన్ని శనివారం ఆవిష్కరించారు. మహిళా సాధికారత, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నూతన కార్యవర్గం పనిచేయనుంది.

పోతుగంటి భరత్ ప్రసాద్ నాగర్‌కర్నూల్ పర్యటన.. టౌన్ ప్రెసిడెంట్ ఇంట్లో భోజనం, రాత్రి బస

నాగర్‌కర్నూల్‌లో ఎస్‌ఐఆర్ మండల్ ప్రభాస్ అభియాన్‌లో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్ బీఎల్‌ఏ-2లతో సమావేశమై కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. అనంతరం కార్యకర్త ఇంట్లో భోజనం చేసి అక్కడే రాత్రి బస చేశారు.

కల్వకుర్తిలో BJYM ఫీజుల బకాయి–BJP లడాయి ఉద్యమం

కల్వకుర్తిలో BJYM ఆధ్వర్యంలో నిర్వహించిన "ఫీజుల బకాయి – BJP లడాయి" కార్యక్రమంలో విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఫీజుల బకాయి – BJP లడాయి

నాగర్‌కర్నూల్‌లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో 'ఫీజుల బకాయి – BJP లడాయి' పోస్టర్‌ను విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వం‌ను డిమాండ్ చేశారు.

బీజేపీ యువ మోర్చా నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ధన్నోజు నరేష్ చారి నియామకం

భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ధన్నోజు నరేష్ చారిని రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు గుండె గణేష్ నియమించారు. గత 16 ఏళ్లుగా బీజేపీలో సేవలందిస్తున్న నరేష్ చారి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుల నియామకం..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సూచనల మేరకు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండె రాష్ట్రంలోని యువ మోర్చా జిల్లా అధ్యక్షులను నియమించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా అధ్యక్షులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

బాధితులపైనే కేసులు రాజ్యాంగ విరుద్ధం

కుమ్మెర గ్రామ ఘటనలో బాధితులపైనే కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్ రావు అన్నారు. చిన్నారి మృతిపై న్యాయ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.