జిల్లాలో బడి బయట పిల్లల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో బడి బయట పిల్లల గుర్తింపు, మధ్యలో చదువు మానేసిన విద్యార్థుల పునఃప్రవేశంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.
జిల్లాలో బడి బయట పిల్లల గుర్తింపు, మధ్యలో చదువు మానేసిన విద్యార్థుల పునఃప్రవేశంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
నంది వడ్డేమాన్ గ్రామంలో విద్యా వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో బడిబాట ర్యాలీ నిర్వహించి, పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.
నాగర్ కర్నూల్‌లో గ్రామీణ కూట బ్యాంకు కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. మహిళా వ్యాపారులకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు.
నాగర్ కర్నూల్‌లో అకాల వర్షాల వల్ల తడిసిన మొక్కజొన్నకు MSP ఇవ్వాలని రైతుల డిమాండ్… వెంటనే కొనుగోలు ప్రారంభించాలంటూ కలెక్టర్‌కు వినతి.
నాగర్‌కర్నూల్ జిల్లాలో షి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు భద్రత, మహిళా రక్షణ, సైబర్ అవగాహనపై పలు మండలాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో బాల్యవివాహాల నివారణలో అంగన్వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని అధికారులు సూచించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా 9వ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి హేమంత కేశవ్ పాటీల్ బాధ్యతలు స్వీకరించారు. అభివృద్ధి, పారదర్శక పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.
ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమవడంతో ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ ప్రకటించింది. శనివారం నుంచి బస్సు సర్వీసులు పునఃప్రారంభమై సాధారణ రాకపోకలు మొదలయ్యాయి.
నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి పాల్గొని భగీరథుని సేవాభావం, పట్టుదల యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
TGRTC సమ్మె నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో పోలీస్ శాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అనుమతి లేకుండా ధర్నాలు, ప్రజా ఆస్తుల ధ్వంసం, తప్పుడు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని SDPO హెచ్చరించారు.