ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలంటూ..
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో BJYM ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో BJYM ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
నాగర్‌కర్నూల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తల్లోజు ఆచారి డిమాండ్ చేశారు.
నాగర్‌కర్నూల్‌లో ఎస్‌ఐఆర్ మండల్ ప్రభాస్ అభియాన్‌లో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్ బీఎల్‌ఏ-2లతో సమావేశమై కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. అనంతరం కార్యకర్త ఇంట్లో భోజనం చేసి అక్కడే రాత్రి బస చేశారు.
నాగర్‌కర్నూల్‌లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో 'ఫీజుల బకాయి – BJP లడాయి' పోస్టర్‌ను విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వంను డిమాండ్ చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమం ఫలితమేనని, ప్రజాగ్రహం ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, విద్యార్థుల ఆందోళనలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్ర విమర్శలు…
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామంపై అధికారిక ప్రకటన కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
భారత ప్రధానమంత్రి Narendra Modi 12 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నాగర్ కర్నూల్‌లోని రామస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మునిసిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో బీజేపీ అభ్యర్థి పోతుల మమత సుబ్బారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
8వ వార్డు అభివృద్ధికి నిరంతర పోరాటం – బీజేపీ అభ్యర్థి చెవ్వ ప్రమోద్ కుమార్
నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని 8వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా చెవ్వ ప్రమోద్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రశ్నించే కౌన్సిలర్‌గా ప్రజా సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వ పథకాలతో అభివృద్ధి సాధిస్తామని ఆయన తెలిపారు.