ఈ సందర్భంగా కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సేవలను భక్తులు అభినందించారు.
కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సంబు పాండు, క్యాషియర్ వాస శ్రీనివాసులు, కార్యదర్శి కందికొండ సాయికృష్ణ, అల్లంపల్లి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్లు కొత్త నరేష్ బాబు, శ్రీకాంత్ మరియు సంఘ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగి భక్తులను ఆకట్టుకున్నాయి.: కిరాణా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ

