ఈ సమావేశంలో జిల్లా టెస్ట్ బుక్ మేనేజర్ నరసింహులు, స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు శెట్టి తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి విద్యాశాఖ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించినట్లు తెలిసింది. విద్యా అభివృద్ధి కోసం పరస్పర సహకారంతో ముందుకు సాగాలని అధికారులు అభిప్రాయపడ్డారు.: నాగర్‌కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ను కలిసిన విద్యాశాఖ అధికారులు