Tag: Education Department

రూ.2,000 కోట్ల టెండర్ గోల్‌మాల్ ఆరోపణలు.. బహిరంగ చర్చకు సిద్ధమన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

విద్యార్థులకు అందాల్సిన వస్తువుల కొనుగోలు టెండర్లలో రూ.2,000 కోట్ల గోల్‌మాల్ జరిగిందని ఆరోపించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత ఉంటే…

జిల్లాలో బడి బయట పిల్లల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో బడి బయట పిల్లల గుర్తింపు, మధ్యలో చదువు మానేసిన విద్యార్థుల పునఃప్రవేశంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

నాగర్‌కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ను కలిసిన విద్యాశాఖ అధికారులు

నాగర్‌కర్నూల్ నూతన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్‌ను జిల్లా విద్యాశాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. విద్యా అభివృద్ధి, పాఠశాలల పురోగతిపై సమావేశంలో చర్చించారు.

విద్యార్థులు యాంటీ డ్రగ్ సోల్జర్స్‌గా మారాలి

డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సెక్టోరియల్ ఆఫీసర్ వెంకటయ్య అన్నారు. నాగర్ కర్నూల్‌లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ప్రహరీ క్లబ్ సభ్యులకు అవగాహన కల్పించారు.

నాగర్ కర్నూల్ బాలికల హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం నాసిరకం:

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్ణయించిన మెనూ పాటించకపోవడంతో పాటు ఆహారం నాణ్యత కూడా బాగోలేదని గుర్తించి హెడ్‌మాస్టర్ మరియు…