నాగర్‌కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ను కలిసిన విద్యాశాఖ అధికారులు
నాగర్‌కర్నూల్ నూతన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్‌ను జిల్లా విద్యాశాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. విద్యా అభివృద్ధి, పాఠశాలల పురోగతిపై సమావేశంలో చర్చించారు.
నాగర్‌కర్నూల్ నూతన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్‌ను జిల్లా విద్యాశాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. విద్యా అభివృద్ధి, పాఠశాలల పురోగతిపై సమావేశంలో చర్చించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో రబీ సీజన్‌కు వరి కొనుగోలు ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
నాగర్ కర్నూల్‌లో ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా కలెక్టర్ బాదావత్ సంతోష్ హోమియోపతి ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరు ఏఎస్ఐలు ఎస్సైలుగా పదోన్నతి పొందగా, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అభినందించారు.
నాగర్ కర్నూల్‌లో ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా హెచ్ఐవి/ఎయిడ్స్ అవగాహన కోసం “రెడ్ రన్” ర్యాలీ నిర్వహించారు.
నాగర్ కర్నూల్‌లో ట్రాన్స్ జెండర్లు భారీ ధర్నా చేపట్టి, కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్వకుర్తి డివిజన్‌లో ఆస్తి వివాదం నేపథ్యంలో యువకుడిని పథకం ప్రకారం హత్య చేసిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన ప్రజావాణిలో 50 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ బాదావత్ సంతోష్, సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నాగర్ కర్నూల్‌కు చెందిన టి-న్యూస్ రిపోర్టర్ రియాజ్ తండ్రి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.