Tag: Hemant keshav patil

బావాజీపల్లిలో ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్

తిమ్మాజీపేట మండలం బావాజీపల్లి గ్రామంలో ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద చేపడుతున్న చెరువు పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని అధికారులకు ఆదేశించారు.

జిల్లా 9వ కలెక్టర్‌గా హేమంత కేశవ్ పాటీల్ బాధ్యతల స్వీకరణ

నాగర్‌కర్నూల్ జిల్లా 9వ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి హేమంత కేశవ్ పాటీల్ బాధ్యతలు స్వీకరించారు. అభివృద్ధి, పారదర్శక పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.