పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
విద్యకు సంబంధించిన తాజా వార్తలు, పాఠశాలలు–కాలేజీలు–విశ్వవిద్యాలయాల సమాచారం, పరీక్షలు, ఫలితాలు, నోటిఫికేషన్లు మరియు విద్యార్థులకు అవసరమైన ముఖ్య అప్డేట్స్.
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాలెం ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శించి ప్లాస్టిక్ రీసైక్లింగ్, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పొందారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తున్నామని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. గణిత పరీక్షకు 99.81% హాజరు నమోదైంది.
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో డీఈఓ రమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై పూర్తి నిషేధం విధించారు.
తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాఠశాలకు రంగులు వేసి శుభ్రపరిచారు. గ్రామస్తులకు తృణధాన్యాలతో పో
నాగర్ కర్నూల్ జిల్లాలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వ ఉల్లాస్ కార్యక్రమం కింద మార్చి 29న FLNAT పరీక్ష నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు. జిల్లాలో 25,313 మంది మహిళలు మరియు వయోజనులు ఈ పరీక్షకు…
నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు పరీక్ష జిల్లావ్యాప్తంగా 60 కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించగా 10,651 మందిలో 10,630 మంది విద్యార్థులు హాజరయ్యారు.
నాగర్ కర్నూల్‌లోని పల్లవి మోడల్ స్కూల్ నాలుగో, ఐదో, ఆరవ తరగతుల విద్యార్థులు మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి పర్యాటక కేంద్రం, సైన్స్ మ్యూజియం మరియు మయూరి పార్క్‌ను సందర్శిస్తూ విజ్ఞాన–వినోద పర్యటనలో పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ డిగ్రీ విద్యార్థులకు మార్చి 15 నుంచి ద్వితీయ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.