నాగర్ కర్నూల్ జిల్లాలో యాప్ ద్వారా యూరియా పంపిణీ
నాగర్ కర్నూల్ జిల్లాలో యాప్ ద్వారా యూరియా పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 8.68 లక్షల బస్తాల యూరియా రైతులకు అందించగా, 66 వేల మందికి పైగా రైతులు యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో యాప్ ద్వారా యూరియా పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 8.68 లక్షల బస్తాల యూరియా రైతులకు అందించగా, 66 వేల మందికి పైగా రైతులు యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేశారు.
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సిబ్బంది రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని డాక్టర్ వి. శేఖర్ మరియు డాక్టర్ రవికుమార్ నాయక్ ప్రారంభించారు.
నాగర్‌కర్నూల్‌లోని ప్రిజం విద్యాసంస్థ స్థాపనకు పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దశాబ్ది వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 95 టీంల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో తమ ప్రతిభను ప్రదర్శించారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో విద్యా హక్కు చట్టం (RTE) సమర్థంగా అమలు చేయాలని కోరుతూ బహుజన ప్రజాశక్తి నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారిని (DEO) కలిసి వినతి పత్రం సమర్పించారు. బహుజన ప్రజాశక్తి రాష్ట్ర కన్వీనర్ నల్ల లక్ష్మణ్ ఆదేశాల మేరకు ఈ…
2027 జనగణనలో గిరిజనులను ప్రత్యేకంగా గుర్తించేందుకు ప్రత్యేక కాలం కేటాయించాలని తెలంగాణ గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అచ్చంపేట ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.
నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 6 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో అడిషనల్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశించారు.
నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించారు. మొత్తం 44 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్వయంగా చీపురు పట్టి పాఠశాల ఆవరణను శుభ్రం చేస్తూ పాల్గొన్నారు. పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటే విద్యార్థుల్లో…
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్ణయించిన మెనూ పాటించకపోవడంతో పాటు ఆహారం నాణ్యత కూడా బాగోలేదని గుర్తించి హెడ్‌మాస్టర్ మరియు…
హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలో సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.