నాగర్ కర్నూల్‌లో 229 CMRF చెక్కుల పంపిణీ
నాగర్ కర్నూల్‌లో 229 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పంపిణీ చేసి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
నాగర్ కర్నూల్‌లో 229 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పంపిణీ చేసి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
నాగర్ కర్నూల్ 6వ వార్డ్‌లో నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
నాగర్ కర్నూల్ 6వ వార్డ్‌లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి ప్రారంభించి, పేదల గృహ కలను నెరవేర్చే ప్రభుత్వ కృషిని వివరించారు.
నాగర్ కర్నూల్‌లో శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు సహా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్‌లో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన తేదీని ఖరారు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కోరారు. రవాణా సమస్యలపై అసెంబ్లీ సమావేశంలో ఆయన ప్రస్తావించారు.
పాలెం గ్రామంలో మూడు నెలల చిన్నారిని నీటి తొట్టిలో వేసి హత్య చేసిన ఘటనపై వేగంగా విచారణ పూర్తి చేసి నిందితులను గుర్తించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పోలీసులను ఆదేశించారు.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం యువత ముందుకు రావాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. ధార్మిక చైతన్య సమావేశంలో పాల్గొని సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు.
కుమ్మెర గ్రామంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే డా. రాజేశ్ రెడ్డి హాజరై ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.