16వ వార్డు ప్రభుత్వ పాఠశాల సందర్శించిన ఎమ్మెల్యే
నాగర్‌కర్నూల్ 16వ వార్డు ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించి, కంప్యూటర్ ఉపాధ్యాయుడు లేకపోవడంపై అధికారులకు వెంటనే నియామకం చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
