Category: Nagarkurnool News

నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.

ఏప్రిల్ 2న గ్రామ సభలు విజయవంతం చేయాలి

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. ఏప్రిల్ 2న గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.

గర్భిణీలు, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

నాగర్ కర్నూల్ జిల్లాలో గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ అబార్షన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కిరాణా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ

నాగర్ కర్నూల్‌లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించగా, కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.

నాగర్ కర్నూల్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

నాగర్ కర్నూల్‌లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించగా, వాసవి & వనిత క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.

నాగర్ కర్నూల్ 6వ వార్డు కౌన్సిలర్ ఎన్నికపై వివాదం

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ ఎన్నికపై వివాదం నెలకొంది. ఎన్నిక చెల్లదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ అభ్యర్థి జెట్టి కిషోర్ కుమార్ జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు.

పాలెం రామాలయంలో ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం

శ్రీరామనవమి సందర్భంగా పాలెం రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించగా భక్తులు భారీగా పాల్గొన్నారు.

సిర్సనగండ్లలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

నాగర్ కర్నూల్ జిల్లా సిర్సనగండ్లలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగి భక్తులను ఆకట్టుకుంది.

రామనవమి వేడుకల్లో చిన్నారుల అలరింపు

నాగర్ కర్నూల్‌లో రామనవమి సందర్భంగా సరస్వతీ శిశు మందిర్ చిన్నారులు సీతా, రామ, లక్ష్మణ, హనుమాన్ వేషధారణలో పాల్గొని భక్తులను ఆకట్టుకున్నారు.

నాగర్ కర్నూల్‌లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

నాగర్ కర్నూల్‌లో శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు సహా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.