Tag: Welfare Schemes

వెల్దండలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విస్తృత పర్యటన..

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విస్తృతంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించడంతో పాటు బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

నాగర్ కర్నూల్‌లో 229 CMRF చెక్కుల పంపిణీ

నాగర్ కర్నూల్‌లో 229 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పంపిణీ చేసి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు చిన్నదగడ, అమ్మాయిపల్లిలో పర్యటన

చిన్నదగడ, అమ్మాయిపల్లిలో మంత్రి జూపల్లి పర్యటనలో ప్రజల సమస్యలపై చర్చించి, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు.

ఏప్రిల్ 2న గ్రామ సభలు విజయవంతం చేయాలి

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. ఏప్రిల్ 2న గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమాజీపేట మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెల్కపల్లి మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే Dr. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు.