నాగర్ కర్నూల్‌లో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు
నాగర్ కర్నూల్ రాంనగర్ కాలనీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు.
నాగర్ కర్నూల్ రాంనగర్ కాలనీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు.
హౌసింగ్ బోర్డ్ కాలనీలో అయ్యప్ప స్వామి జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి.
శ్రీరామనవమి సందర్భంగా నాగర్ కర్నూల్‌లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో 6 వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నారు.
బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 20 మంది దంపతులు ఈ వ్రతాల్లో పాల్గొన్నారు.