తెలకపల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్…
నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, మందుల కొరత లేకుండా అన్ని సేవలు సమర్థంగా కొనసాగించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ…
