రవీంద్రభారతిలో ‘స్ట్రిక్ట్ ఆఫీసర్’ లఘు నాటిక
హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి నాటక పోటీల్లో నాగర్ కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన గోరటి చెన్నకేశవులు, ఇతర శాఖల సిబ్బందితో కలిసి ‘స్ట్రిక్ట్ ఆఫీసర్’ లఘు నాటికను ప్రదర్శించారు.