సలేశ్వరం జాతరకు మిషన్ భగీరథ తాగునీటి సౌకర్యం
సలేశ్వరం జాతరకు లక్షలాది భక్తులు రానుండగా, మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసి, చెక్‌పోస్టుల వద్ద ట్యాంకులు ఏర్పాటు చేశారు.
సలేశ్వరం జాతరకు లక్షలాది భక్తులు రానుండగా, మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసి, చెక్‌పోస్టుల వద్ద ట్యాంకులు ఏర్పాటు చేశారు.
అసెంబ్లీలో జీరో అవర్‌లో నాగర్‌కర్నూల్ ట్రాఫిక్, తాగునీటి సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం చర్యలు కోరారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రజలకు అందించే త్రాగునీరు పూర్తిగా శుద్ధితో సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. రానున్న వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.