Tag: Eye Checkup

నాగర్ కర్నూల్‌లో ఉచిత కంటి శిబిరం..

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉచిత కంటి శిబిరంలో 55 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, క్యాటరాక్ట్ ఉన్న 20 మందిని ఆపరేషన్లకు గుర్తించి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా కంటి ఆసుపత్రికి తరలించారు.