Tag: Congress Government

ఉద్యోగుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు..

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, రైతులతో కలిసి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్‌లో కవర్ షెడ్, సీసీ పేవ్‌మెంట్, చైర్మన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలి..

పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకాలు కలగకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను…

హరీష్ రావు వ్యాఖ్యలు తగవు.. రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత దాడులు మానుకోవాలి:

నాగర్‌కర్నూల్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

రైతుల ప్రతి గింజ కొనుగోలు చేయాలి

యాసంగి పంటలో రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.

మహిళా సాధికారతతోనే ప్రభుత్వ లక్ష్యం

నాగర్ కర్నూల్ సాయి స్నేహ ఎలైట్ అపార్ట్మెంట్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు మునిసిపల్ చైర్మన్ తీగల సునింద్ర తెలిపారు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేయాలి

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు.