Tag: Brs

ఉద్యోగుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు..

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, రైతులతో కలిసి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

కల్యాణ లక్ష్మిని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రతో నీరుగార్చింది

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీరుగార్చుతోందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

నాగర్‌కర్నూల్‌లో ఓటర్ల జాబితాపై భారీ ఆరోపణలు..

నాగర్‌కర్నూల్‌లో SIR ప్రక్రియలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని BRS నేతలు ఆరోపించారు. వేలాది మంది ఓటర్ల పేర్లను డ్రాఫ్ట్ రోల్ నుంచి తొలగించే కుట్ర జరుగుతోందని పేర్కొంటూ సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు.

రూ.2,000 కోట్ల టెండర్ గోల్‌మాల్ ఆరోపణలు.. బహిరంగ చర్చకు సిద్ధమన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

విద్యార్థులకు అందాల్సిన వస్తువుల కొనుగోలు టెండర్లలో రూ.2,000 కోట్ల గోల్‌మాల్ జరిగిందని ఆరోపించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత ఉంటే…

గుండె శస్త్రచికిత్స అనంతరం జాఫర్‌ను పరామర్శించిన మర్రి జనార్ధన్

నాగర్‌కర్నూల్ పట్టణంలోని రిపోర్టర్ రియాజ్ తండ్రి జాఫర్ గుండె శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటుండగా, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

నాగర్ కర్నూల్ ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తా

మళ్లీ గెలిస్తే నాగర్ కర్నూల్‌లో ఐటీ పార్క్, మహిళా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హామీ. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి BRS అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు.