నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ:పూర్తి ఫలితాలు
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డుల్లో కాంగ్రెస్ 18, BRS 6 స్థానాలు సాధించాయి. మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది.
నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డుల్లో కాంగ్రెస్ 18, BRS 6 స్థానాలు సాధించాయి. మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది.
మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా, బ్యాలెట్ బాక్సుల నుండి తీసిన పోలైన బ్యాలెట్ పత్రాలను
నాగర్‌కర్నూల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు, మూడంచెల భద్రతతో పారదర్శకంగా లెక్కింపు నిర్వహించనున్నట్లు…
నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు భారీగా పాల్గొన్నారు. నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో 73 నుంచి 80 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు.
మున్సిపల్ ఎన్నికల విధులు పూర్తయిన అనంతరం ఓ పోలీసు అధికారి తన లాఠీ, టోపీని నేలపై ఉంచిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం 1 గంటలకే సగటున 51.99% పోలింగ్ నమోదు కాగా, ఓటర్లు భారీగా తరలివచ్చారు
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
మళ్లీ గెలిస్తే నాగర్ కర్నూల్‌లో ఐటీ పార్క్, మహిళా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హామీ. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి BRS అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు.