MRP కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్న దుకాణాలు?
MRP కంటే ఎక్కువ ధరలకు కూల్డ్రింక్స్ విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.
MRP కంటే ఎక్కువ ధరలకు కూల్డ్రింక్స్ విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న స్పాట్ బిల్లర్స్ సమ్మె కొనసాగుతోంది. పని దినాలు పెంచాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టు పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఈ కేసు విచారణలో కీలకంగా పనిచేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో అసంపూర్తిగా మిగిలిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు, గుత్తేదారులకు ఆదేశించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా జీ.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఈవో దేవ సహాయం నుంచి బాధ్యతలు తీసుకున్నారు.
తెలంగాణ పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్ పొందే అవకాశం కల్పించారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో యువకుడి హత్య కేసు కలకలం రేపింది. పాత వైరం కారణంగా జరిగిన ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో మైనర్ గర్భధారణ కేసు విచారణలో కీలక మలుపు తిరిగి, అసలు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.