Author: voiceofnagarkurnool@gmail.com

రేపు గ్యాస్ట్రో వైద్యుడు అందుబాటులో

నాగర్ కర్నూల్లో రేపు (06-02-2026) CARE Hi-Tech కు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. బి. కార్తిక్ రెడ్డి Pulla Reddy Hospitalలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు రోగులకు అందుబాటులో ఉంటారు. కడుపు సంబంధిత సమస్యలతో…

కొల్లాపూర్ నియోజకవర్గంలో సర్పంచ్‌లకు ఘన సన్మానం

కొల్లాపూర్ నియోజకవర్గంలో సేవాలాల్ సంస్కృతి సమైక్య ఆధ్వర్యంలో సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విస్లావత్ లింగం నాయక్ పాల్గొని గ్రామాభివృద్ధిపై ప్రసంగించారు.

అఖిలభారత రెడ్డి సంఘం జిల్లా యువజన అధ్యక్షుడిగా తులసి రెడ్డి నియామకం

అఖిలభారత రెడ్డి సంఘం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా కడప జిల్లా అట్లూరు మండలం కుంభగిరి గ్రామానికి చెందిన తులసి రెడ్డిని నియమించారు. రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని అందజేసినట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేండ్ల వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. జిల్లా…

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 వార్డులు ఉండగా, మొత్తం జనాభా 35,378గా ఉంది. ఇందులో 17,918 మహిళలు, 17,460 పురుషులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో మొత్తం 49…

పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి….

రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు చెల్లించవలసిన బకాయిలను వెంటనే చెల్లించి సమస్యలను పరిష్కరించాలని బిజెపి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ లో నిర్వహించిన దీక్షా శిబిరానికి నియోజకవర్గ కేంద్రం నుండి నాయకులు /MORE సుధాకర్ రెడ్డి వెంకట్ రెడ్డి పణికుమార్ నరసింహారెడ్డి శేఖర్ రెడ్డి…