Tag: Ugadi Kavi Sammelanam

నాగర్ కర్నూల్‌లో ఉగాది కవి సమ్మేళనం అలరింపు

నాగర్ కర్నూల్‌లో కందనులు కళా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనం కవితలు, గేయాలతో ఆకట్టుకుంది. పలువురు కవులు, గాయకులు పాల్గొని సాంస్కృతిక వాతావరణాన్ని సృష్టించారు.