Tag: Taekwondo

గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన డాక్టర్ తెప్ప శ్రీనివాస్‌కు మంత్రి వాకిటి శ్రీహరి ఘన సన్మానం

గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన నాగర్‌కర్నూల్ జిల్లా టైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు లయన్ డాక్టర్ తెప్ప శ్రీనివాస్‌ను మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా సన్మానించి మెడల్, ప్రశంసా పత్రం అందజేశారు.