Tag: student education

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులకు ఘన సన్మానం

నాగర్ కర్నూల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి సన్మానం పొందారు. ప్రిన్సిపాల్ సుప్రజాత విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు.