Tag: STU Telangana

టెట్ పాస్ కాని ఉపాధ్యాయులకు ఎస్‌టీయూటీ టెట్ మెటీరియల్ ఉపయోగకరం

నాగర్‌కర్నూల్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రూపొందించిన టెట్ మెటీరియల్‌ను డీఈవో ఏ. రమేష్ కుమార్ ఆవిష్కరించారు. టెట్ పాస్ కాని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ఈ మెటీరియల్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.