Tag: Sripuram School

శ్రీపురం పాఠశాలలో బాలల రక్షణపై న్యాయ సదస్సు..

నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల రక్షణ, హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు పోక్సో చట్టం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు.