Tag: Sri Satyanarayana Swamy

నాగర్ కర్నూల్‌లో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు

నాగర్ కర్నూల్ రాంనగర్ కాలనీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు.