Tag: Sp Sangram Singh patil

విధుల్లో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు ఆర్థిక సహాయం..

నాగర్‌కర్నూల్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన ముగ్గురు పోలీసు అధికారుల కుటుంబాలకు తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఒక్కొక్కరికి రూ.99,800 చొప్పున విడో కార్పస్ ఫండ్ చెక్కులను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అందజేశారు.

బాధితుల వద్దకే పోలీస్ సేవలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ‘ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్’ సేవలు ప్రారంభమయ్యాయి. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా, సంఘటన స్థలంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ఈ విధానం ద్వారా త్వరిత న్యాయం అందించనున్నారు.