Tag: Sai Prashanthi Charitable Trust

నాగర్ కర్నూల్ బస్టాండ్‌లో సత్యసాయి చలివేంద్రం, అంబలి కేంద్రం ముగింపు

నాగర్ కర్నూల్ ఆర్టీసీ బస్టాండ్‌లో మార్చి 30 నుంచి నిర్వహిస్తున్న సత్యసాయి చలివేంద్రం, అంబలి కేంద్రం నేటితో ముగిసినట్లు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కే. బాలరాజు తెలిపారు. ప్రయాణికులకు ఉచితంగా చల్లని త్రాగునీరు, మజ్జిగ అంబలి పంపిణీ చేశారు.