Tag: NarayanaGuru #BCWelfare #TelanganaNews

నారాయణ గురు ఆశయాలు నేటి సమాజానికి ఆదర్శం

శ్రీ నారాయణ గురు 98వ వర్ధంతిని పురస్కరించుకుని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలు, సామాజిక సమానత్వ సందేశం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు.