Tag: Manjula Rani

ప్రభుత్వ ఆసుపత్రిలో మంజుల రాణికి ఘన సత్కారం..

నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో డిప్యూటీ నర్సింగ్ సూపర్డెంట్‌గా 36 ఏళ్ల సేవలందించిన కె. మంజుల రాణికి ఆత్మీయ పదవీ విరమణ సభలో ఘన సత్కారం నిర్వహించారు.